»   » నెట్లో హల్ చల్ చేస్తున్న శ్రీదేవి కూతురు ముద్దు (ఫోటో)

నెట్లో హల్ చల్ చేస్తున్న శ్రీదేవి కూతురు ముద్దు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అమెరికన్ మ్యూజిక్ ఆర్టిస్ట్ జాక్ గిలిన్‌స్కై ఆమె ముద్దాడిన ఫోటో ఇంటర్నెట్, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో 3 నెలల కిందటి ఫోటో కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ లా వ్యాపించడంతో ఖుషీ కపూర్ హైలెట్ అవుతోంది.

మూడు నెలల క్రితం అమెరికన్ టీనేజీ సంచలనం జాక్ గిలిన్‌స్కై మ్యూజిక్ ఈవెంటుకు ఖుషీ కపూర్ హాజరైంది. ఇతర అభిమానుల్లానే ఖుషీ కపూర్ కూడా అతని బుగ్గపై ముద్దు పెట్టుకుంది. ఈ ఫోటోను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. తన జీవితంలో ఇదొక బెస్ట్ మూమెంట్ అంటూ కామెంట్ కూడా చేసింది. మూడు నెలల క్రితం పాత ఫోటో ఇపుడు ఉన్నట్టుండి బి టౌన్‌లో వైరల్ లా వ్యాపించింది. బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.

శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు పేరు జాన్వి, చిన్న కూతురు పేరు ఖుషి. ఖుషి కపూర్.... రెండేళ్ల క్రితం వరకు కాస్త లావుగా ఉండేది. అమ్మ నుండి అందం కూడా అందలేదే. అయితే అందంగా కనిపించడానిక సర్జరీ చేయించుకోవడంతో కుషీ కపూర్ ఇపుడు ఎంతో బ్యూటిఫుల్ గా తయారైంది. భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన ఉండబట్టే ఆమె సర్జరీ చేయించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

భవిష్యత్తులో శ్రీదేవి ఇద్దరు కూతుర్లు సినిమా రంగంలోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీదేవి మాత్రం ఈ విషయంలో తన ప్రేమేయం ఏమీ ఉండదని, సినిమా రంగంలోకి రవాలా? వద్దా? అనే నిర్ణయం వారికే వదిలివేస్తున్నట్లు తెలిపింది.

కిస్సింగ్ పిక్

కిస్సింగ్ పిక్


ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న శ్రీదేవి చిన్న కూతురు ముద్దు ఫోటో ఇదే.

ఖుషి

ఖుషి


ఇదే ఈవెంటులో మరో లిటిల్ స్టార్‌తో కలిసి ఖుషి కపూర్.

సోదరి జాన్వితో

సోదరి జాన్వితో


తన సోదరి జాన్వి కపూర్ తో కలిసి ఖుషి కపూర్.

అప్పుడు, ఇపుడు..

అప్పుడు, ఇపుడు..


ఒకప్పుడు ఖుషి కపూర్ కాస్త బొద్దుగా ఇలా ఉండేది. ఇపుడు ఇలా సిజ్లింగ్ లుక్‌తో తయారైంది.

కూతుర్లతో శ్రీదేవి

కూతుర్లతో శ్రీదేవి


తన ఇద్దరు కూతుర్లు ఖుషి కపూర్, జాన్వి కపూర్ లతో కలిసి శ్రీదేవి.

రెడ్ కార్పెట్

రెడ్ కార్పెట్


తన ఇద్దరు కూతుర్లు ఖుషి కపూర్, జాన్వి కపూర్ లతో కలిసి రెడ్ కార్పెట్ ఈవెంటులో శ్రీదేవి.

స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో

స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో


ముంబైలో ఓ డిజైనర్ స్టోర్ ఓపెనింగ్ ఈవెంటులో ఖుషి కపూర్, జాన్వి కపూర్.

మమ్మీతో ఫోటో షూట్

మమ్మీతో ఫోటో షూట్


అమ్మతో కలిసి జాన్వి, ఖుషి ఫోటో షూట్

ఖుషి-శ్రీదేవి

ఖుషి-శ్రీదేవి


ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీదేవి, ఖుషి కపూర్

ఖుషి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

ఖుషి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్


ఖుషి కపూర్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్...

English summary
Sridevi's youngest daughter, Khushi Kapoor is making headlines! The pretty little girl's kissing picture with Jack Gilinsky has gone viral on all social media websites and the best part is, the picture is 3 months old.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu