అందాల సంపద: శ్రీదేవి, శిల్పా, ఇతర హీరోయిన్లలో ఎవరు?
హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధ శృంగార తారగా పేరొందిన పమేలా అండర్సన్ ఆ మధ్య బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో అమ్మడి అందాలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. భారీ స్తన సంపదతో బిగ్ బాస్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పమేలా అండర్సన్.
పమేలా అండర్సన్ భారీ స్తన సంపదన వెనక...రహస్యమేమీ లేదు. సర్జరీ ద్వారా తన స్తన సంపద పరిమాణం భారీగా పెంచేసుకుంది. ఇండియన్ సినీతారల్లోనూ కొందరు పమేల అండర్సన్ మాదిరిగా సర్జరీ చేయించుకుని భారీగా అందాల సంపదను పెంచుకున్నవారు, సెక్సీ లుక్ సంతరించుకున్న తారలు సైతం ఉన్నారు.
ఇండియన్ తారల్లో....పమేలా అండర్సన్‌తో పోల్చదగ్గ భామ బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టకియా. తెలుగులో సూపర్ చిత్రంలో నటించిన ఈ భామ సర్జరీ ద్వారా స్తన సంపదను పెంచుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే అనారోగ్యం పాలవడంతో సైజు తగ్గించుకుందని టాక్. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం ద్వారా మళ్లీ బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి శరీరాకృతిలో కొన్ని అసాధారణమైన మార్పులు కనిపించడంతో ఆమె కూడా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేసుకున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్తన సంపదలో పమేలా అండర్సన్‌తో పోటీ పడుతున్న పలువురు బాలీవుడ్ భామల వివరాలు స్లైడ్ షోలో....

శ్రీదేవి
శ్రీదేవిలో గతంతో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఆమె శరీరాకృతిలో భారీ మార్పులు కనిపించడంతో ఆమె బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సన్నీ లియోన్
పోర్న్ ఇండస్ట్రీ నుండి ఇండియన్ ఇండస్ట్రీలోకి వచ్చిన సన్నీ లియోన్ పమేలా అండర్సన్‌కు పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బిపాసా బసు
బిపాసా బసు కూడా సర్జరీ చేయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఆయేషా టకియా
బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టకియా పమేలాకు పోటీ ఇవ్వడంలో నెం.1 స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మల్లికా షెరావత్
బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీల్లో మల్లికా షెరావత్ ఒకరు. ఈ విషయంలో మాత్రం మల్లికా కాస్త వెనకబడే ఉంది.

శిల్పా శెట్టి
అందాల సందప ఈ విషయంలో శిల్పా శెట్టి కూడా తక్కువేమీ కాదు.

రాఖీ సావంత్
బాలీవుడ్ బ్యూటీల్లో స్తన సంపదను కృత్రిమంగా పెంచుకున్న వారిలో రాఖీ సావంత్ ఒకరు.


Click it and Unblock the Notifications











