శ్రీదేవి పెళ్ళి సాఫ్ట్ వేర్ వరుడితో...

By Staff

Sridevi
హీరోయిన్ శ్రీదేవి పెళ్ళి నిశ్చయమైంది. హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ వాణిజ్యవేత్త రాహుల్ తో ఆమె పెళ్ళి జూన్ 18 న జరుగనుంది. నిశ్చితార్ధం ఈనెల 15 న జరుగుతుంది. శ్రీదేవి ఒకనాటి హీరోయిన్ మంజుల, నటుడు విజయకుమార్ ల కుమార్తె. ఈ పెళ్ళిని పెద్దలే కుదిర్చారు. శ్రీదేవి మొదటిసారిగా ప్రభాస్ సరసన ఈశ్వర్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా సక్సెస్ కాకపోవడంతో పెళ్ళి చేసుకుని ఇంటి పట్టున ఉందామని నిర్ణయించుకున్నట్టుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X