»   » నటి శ్రీదేవి శ్రీమంతం వేడుక (ఫోటోస్)

నటి శ్రీదేవి శ్రీమంతం వేడుక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ తొలి చిత్రం 'ఈశ్వర్' ద్వారా ప్రభాస్ తో పాటు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, మంజుల కుమార్తె శ్రీదేవి కూడా హీరోయిన్ గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. సరైన బ్రేక్ రాక పోవడంతో శ్రీదేవి ఎక్కువ కాలం సినిమాల్లో కొసాగలేదు.

హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత రాహుల్‌తో శ్రీదేవి వివాహం అప్పట్లో జరిగింది. ప్రస్తుతం శ్రీదేవి గర్భవతి. శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో శ్రీదేవి శ్రీమంతం గ్రాండ్ గా జరిగింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు......

శ్రీమంతం వేడుక

శ్రీమంతం వేడుక

విజయ్ కుమార్ కుమార్తె, నటి శ్రీదేవి శ్రీమంతం వేడుక గ్రాండ్ గా జరిగింది.

సినిమాలకు దూరం

సినిమాలకు దూరం

సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత రాహుల్ తో వివాహం జరిగినప్పటి నుండి శ్రీదేవి సినిమాలకు దూరంగానే ఉంటోంది.

ఈశ్వర్

ఈశ్వర్

ఈశ్వర్ చిత్రంతో శ్రీదేవి హీరోయిన్ గా తెరంగ్రేటం చేసారు.

డజనుకుపైగా చిత్రాలు

డజనుకుపైగా చిత్రాలు

హీరోయిన్ గా తెరంగ్రేటం చేసిన తర్వాత శ్రీదేవి డజనుకు పైగా చిత్రాలు చేసారు.

వివాహం

వివాహం

హీరోయిన్ గా సరైన బ్రేక్ రాక పోవడంతో ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.

English summary
Sridevi Vijaykumar had her Baby Shower function on 29th April which was attended by family members and close friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu