ఆదిపరాశక్తి ఒళ్లో శ్రీదేవి..జయలలితతో శ్రీదేవి అపురూపమైన ఫోటో!
శ్రీదేవి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో కలసి ఆది పరాశక్తి చిత్రంలో నటించింది. ఆ చిత్రానికి సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీదేవి సౌత్ లోని స్టార్స్ అందరితో నటించి మెప్పించింది. అతిలోక సుందరి అనే పదానికి శ్రీదేవి పర్యాయపదంగా మారింది. ఎన్టీఆర్, కృష్ణ వంటి నటులతో బాల నటిగా మెప్పించిన శ్రీదేవి తిరిగి వారితోనే హీరోయిన్ గా నటించడం విశేషం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో కూడా శ్రీదేవి బాల నటిగా నటించింది. ఆది పరాశక్తి చిత్రంలో జయలలిత అమ్మవారిగా నటించింది. శ్రీదేవి బాలసుబ్రమణ్య స్వామి గెటప్ లో అలరించింది.

సౌత్ లోని ప్రముఖులందరితో
శ్రీదేవి సౌత్ లోని స్టార్స్ అందరితో నటించి మెప్పించింది. అతిలోక సుందరి అనే పదానికి శ్రీదేవి పర్యాయపదంగా మారింది. అంతటి అందం, అభినయం గల నటి శ్రీదేవి.

బాల నటిగా సినీ రంగప్రవేశం
శ్రీదేవి బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసింది. చిన్ననాటి నుంచే నటిగా మంచి ప్రతిభని కనబరిచింది.

ఎన్టీఆర్, కృష్ణ వంటి నటులతో
ఎన్టీఆర్, కృష్ణ వంటి నటులతో బాల నటిగా మెప్పించిన శ్రీదేవి తిరిగి వారితోనే హీరోయిన్ గా నటించడం విశేషం.

దివంగత ముఖ్యమంత్రి జయలలితతో
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో కూడా శ్రీదేవి బాల నటిగా నటించింది. ఆది పరాశక్తి చిత్రంలో జయలలిత అమ్మవారిగా నటించింది. శ్రీదేవి బాలసుబ్రమణ్య స్వామి గెటప్ లో అలరించింది. ఆ చిత్రానికి సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

జయలలిత మరణించినప్పుడు
2016 లో జయలలిత మరణించిన సమయంలో శ్రీదేవి ఆ ఫోటోని షేర్ చేసి నివాళులు అర్పించింది. సుబ్రమణ్య స్వామి గెటప్ లో శ్రీదేవి జయలలిత ఒళ్ళో కూర్చుని ఉన్న ఈ చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











