శ్రీహరి 'సామ్రాజ్యం'

By Staff
Srihari
యాక్షన్ హీరో శ్రీహరి ప్రధాన పాత్రలో 'సామ్రాజ్యం' అనే పేరుతో ఓ చిత్రం ప్రారంభమైంది. ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ కథ ఎవరూ స్పృశించనటువంటి కొత్త కోణంతో నడుస్తుందిట. ఈ చిత్రాన్ని 'ఆరోప్రాణం, పెళ్ళి వారమండి 'వంటి చిత్రాలు అందించిన వీరు. కె దర్శకత్వంలో ముత్యాల ఆంజనేయులు నిర్మించనున్నారు. కథ విన్న వెంటనే నచ్చి ఇందులో వేరే ఆలోచన లేకుండా శ్రీహరి నటించడానికి అంగీకరించారుట. అలాగే శ్రీహరి బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఈ కథను రూపొందించామంటూ నిర్మాత చెపుతున్నారు. ఆది, సమీక్ష, మాళవిక, కామిడి ఆర్టిస్టులు ఇతర ముఖ్యపాత్రధారులు గా చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవా; పాటలు: భాస్కరభట్ల, కందికొండ, కలువ కృష్ణసాయి; కెమెరా: రాజేంద్ర; అందిస్తున్నారు. మే 12 నుండి షూటింగ్‌ ఆరంభ మయ్యే ఈ సినిమా , చెన్నై, రామేశ్వరం, ఊటీలో లలో చిత్రీకరణ పూర్తి చేసి, ఆగస్టు 8న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X