శ్రీహరి సమాజ సేవ
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చురుకుగా ఉన్న సినీ నటుడు శ్రీహరి సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 'అక్షర ఫౌండేషన్' ను స్ధాపించి ఆయన సేవ చేస్తున్నారు. తన సంపాదనలో సగ భాగాన్ని ఈ ఫౌండేషన్ కు ఇస్తానని ఆయన ప్రకటించారు. తెలంగాణలోని లక్ష్మాపూర్, అనంతారం, నారాయణపూర్ గ్రామాలను ఆయన దత్తత తీసుకున్నారు. ఈ మూడు గ్రామాలకు స్వచ్చమైన నీరు అందించేందుకు ఇటీవల ఆయన ఒక నీటి శుద్ధి ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ గ్రామాల్లో లీడ్ ఇండీయా కాన్సెప్ట్స్ ను పాఠశాలల ద్వారా అమలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని శ్రీహరి ఆకాంక్ష.
srihari social service congress rahul gandhi akhsara foundation telangana narayanapur శ్రీహరి లీడ్ ఇండీయా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అక్షర ఫౌండేషన్


Click it and Unblock the Notifications