టాలీవుడ్ డ్రగ్ బాగోతం ఆ సినిమాలో...?

By Bojja Kumar

రియల్ స్టార్ శ్రీహరి హీరోగా రూపొందుతున్న మూవీ 'సర్కారీ గుండా'. శ్రీహరి ఇందులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు పాత్రను పోషిస్తున్నారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. దేవ సదా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దేవ ప్రొడక్షన్ బ్యానర్ పై దేవ విజిత నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రంలో ఇటీవల టాలీవుడ్ లో చోటు చేసుకున్న డ్రగ్స్ భాగోతం ప్రస్తావన ఉంటుందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఎక్కువ భాగం డ్రగ్స్ మాఫియా చుట్టే తిరుగుతుందని, ఓ సన్ని వేశంలో మాత్రమే సినిమా స్టార్లకు సరఫరా అయ్యే డ్రగ్స్ సన్నివేశం ఉంటుందని సమాచారం.

ఈ చిత్రంలో ఇంకా నీను కార్తీక, పొంకూరి అవాస్తి, రంగనాధ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, జీవ, జెమిని సురేష్, తదితరులు నటిస్తున్నారు. ఎంఎం శ్రీలేఖ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X