నాన్నగారు బంగారం: చిరంజీవి కుమార్తె శ్రీజ

తాము ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు తమ ప్రాణాలకు ముప్పు ఉందని బాగా భయపడ్డామని, ఇప్పుడు ఆ భయం తగ్గిందని, అయితే ఇప్పటికీ ఆ భయం కొద్దిగా ఉందని శ్రీజ మీడియా ప్రతినిధులకు ఢిల్లీలో చెప్పింది.
తండ్రి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్న విషయం తనకు తెలియదని, కానీ ఆయన ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని శ్రీజ చెప్పింది.


Click it and Unblock the Notifications











