twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విలేకరులతో శ్రీజ భర్త్ డే

    By Staff
    |

    చిరంజీవి కుమార్తె శ్రీజ శుక్రవారం(నవంబర్ 09)నాడు తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. న్యూఢిల్లీలో విలేకరుల మధ్య శ్రీజ తన భర్త శిరీష్ భరద్వాజ్ తో కలిసి జరుపుకుంది. తన కుటుంబ సభ్యుల మధ్య తన జన్మదినాన్ని జరుపుకోలేక పోవడం బాధగానే ఉందని శ్రీజ ఈ సందర్భంగా అంది. తన కుటుంబ సభ్యుల ఆశిస్సులు తనకు ఉంటాయని భావిస్తున్నాని శ్రీజ ఈ సందర్భంగా అంది. ఒక హోటల్లో తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్న శ్రీజ వారం రోజుల్ల్ో హైదరాబాద్ వస్తామని చెప్పింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X