For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విలేకరులతో శ్రీజ భర్త్ డే
News
-Staff
By Staff
|
చిరంజీవి కుమార్తె శ్రీజ శనివారం(నవంబర్ 10)నాడు తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. న్యూఢిల్లీలో విలేకరుల మధ్య శ్రీజ తన భర్త శిరీష్ భరద్వాజ్ తో కలిసి జరుపుకుంది. తన కుటుంబ సభ్యుల మధ్య తన జన్మదినాన్ని జరుపుకోలేక పోవడం బాధగానే ఉందని శ్రీజ ఈ సందర్భంగా అంది. తన కుటుంబ సభ్యుల ఆశిస్సులు తనకు ఉంటాయని భావిస్తున్నాని శ్రీజ ఈ సందర్భంగా అంది. ఒక హోటల్లో తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్న శ్రీజ వారం రోజుల్ల్ో హైదరాబాద్ వస్తామని చెప్పింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Friday, November 9, 2007, 23:53 [IST]
Other articles published on Nov 9, 2007