పీజేఆర్ ఇంటికి శ్రీజ దంపతులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్థన్ రెడ్డి హఠాన్మరణం చెందిన తరువాత చూడడానికి దోమల్ గూడా ఇంటికి శ్రీజ దంపతులు వచ్చారు. పీజేఆర్ భార్య, శిరీష్ భరద్వాజ్ తల్లి దగ్గరి చుట్టాలు అనే సంగతి ఇంతకుముందే తెలుసు. అందుకే వారు పీజేఆర్ భౌతిక కాయాన్ని చూడడానికి వచ్చారు.


Click it and Unblock the Notifications











