అప్పన్న కొండలో శ్రీజ దంపతులు
ఢిల్లీ నుంచి శ్రీజ దంపతులు హైదరాబాద్ కు వచ్చిన తరువాత మొదటిసారి రాష్ట్రంలోని ఇతర ప్రాంతానికి వెళ్లారు. విశాఖపట్టణం జిల్లాలోని సింహచలంకు వేళ్లారు. అక్కడి అప్పన్నను శ్రీజ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Click it and Unblock the Notifications