నేను తప్పుచేసినట్టు భావిస్తే సారీ: శ్రీజ
నేనేదైనా తప్పు చేసినట్టు నా కుటుంబం భావిస్తే సారీ అని చిరంజీవి కుమార్తే శ్రీజ అంది. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ శ్రీజ తాను ఏ తప్పూ చేయలేదని అంది. ఒకవేళ తప్పుచేసినట్టు మా వాళ్లు భావిస్తే క్షమించాలని పదేపదే శ్రీజ అంది. తన కుటుంబం తనను అర్థం చేసుకొని తనను వెల్ కమ్ చేయాలని శ్రీజ అంది.


Click it and Unblock the Notifications