మెగా "చిరు" నవ్వులు: చిరంజీవి మనవరాలితో శ్రీజ దంపతులు ఇలా

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ దీపావళి సందర్భంగా తమ హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంద. భర్త కళ్యాణ్, కూతురు నివ్రుతి తో కలిసి దిగిన ఫోటోను షోషల్‌మీడియాలో శ్రీజ షేర్ చేసింది.

Recommended Video

Here Is A Lovely Family Pic Of Chiranjeevi's Daughter Sreeja

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ దీపావళి సందర్భంగా తమ హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంది. అది చాలా బావుందని, హ్యాపీ కపుల్ అని నెటిజన్లు సంబరపడుతున్నారు. ఆ ఫోటోలో శ్రీజ తన భర్త కళ్యాణ్, కూతురు నివ్రు తి తో సంతోషంగా ఉన్నారు. గత మార్చిలో ఎన్నారై బిజినెస్‌మేన్ అయిన కళ్యాణ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీజ భర్తతో కలిసి సంతోషకరమైన జీవితం కొనసాగిస్తోంది. దీపావళి సందర్భంగా భర్త కళ్యాణ్, కూతురు నివ్రుతి(మొదటి వివాహం వల్ల జన్మించిన బిడ్డ)తో కలిసి దిగిన ఫోటోను షోషల్‌మీడియాలో శ్రీజ షేర్ చేసింది.

ముగ్గురూ కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇదే తొలిసారి. కాగా, త్వరలో కల్యాణ్ హీరోగా తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది, ప్రస్తుతం డ్యాన్స్, ఫైట్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకుంటున్న కల్యాణ్ కు ఎలాగూ మెగా అభిమానుల మద్దతు ఉంటుంది. ఎటొచ్చీ కావాల్సింది కాస్తంత టాలెంటేనని సినీ ప్రముఖులు అంటున్నారు.

Srija Shared a photo with kalyan and baby nivruthi

ఇక శ్రీజ షేర్ చేసిన ఫొటోను మీరూ చూడవచ్చు. కళ్యాణ్ లుక్ కూడా సినిమా హీరోకు తగ్గట్టుగానే ఉంటుంది. అంతేకాక మెగా ఫ్యామిలీ సపోర్టు, మెగా అభిమానుల అండ కూడా ఉంది కనుక... దానికి కాస్త టాలెంట్ కూడా ఉంటే టాలీవుడ్ కి మెగా కాంపౌండ్ నుంచి ఇంకో హీరో వచ్చినట్టే...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X