శ్రీజ సాఫ్ట్ వేర్ కంపెనీ
శ్రీజ-శిరీషలు సాఫ్ట్ వేర్ కంపెనీ పెడతారట. అదీ ఆషామాషీగా కాదు. రూ.10 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభిస్తారట. ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు ఇప్పటికే శ్రీజ-శిరీష్ లు పాష్ అపార్ట్ మెంట్ లో ఉండడానికి కారణం కూడా చిరంజీవి ఇచ్చిన డబ్బేననట. అంటే శ్రీజ పేరిట ఉన్న రూ.32 కోట్ల రూపాయలు శ్రీజ అకౌంట్ లోకి మారాయని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











