జర్నలిస్టు అవతారం ఎత్తి ‘విరోధి’ అవుతున్న శ్రీకాంత్
త్వరలో శ్రీకాంత్ జర్నలిస్టు గా కనిపించనున్నారు. నక్సలైట్ నేపథ్యంలో సాగే 'విరోధి" చిత్రంలో ఆయన ఈ పాత్రను చేస్తున్నారు. నీలకంఠ దర్శకత్వంలో ఈ 'విరోధి" చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఆయన తమ్ముడు అనిల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఆయన పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. షో, మిస్సమ్మ, మిస్టర్ మేధావి వంటి వైవిధ్యమున్న చిత్రాలు రూపొందించిన నీలకంఠ దర్శకత్వంలో రూపొందటం ప్లస్ గా అభివర్ణిస్తున్నాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్..'సేవకుడు", 'దుశ్శాసన", 'అనుచరుడు" చిత్రాలలో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











