twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీకాంత్..చిరు క్యాంప్ వదిలేసి బాలకృష్ణతో

    By Srikanya
    |

    చిరంజీవి వెనకాలే తిరుగుతూండే శ్రీకాంత్ గత కొద్ది కాలంగా దూరంగా ఉంటున్నారు. పీఆర్పీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పూర్తిగా దూరమైపోయారు. దానికి రకరకాల కారణాలు వినిపించినప్పటికీ తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలేదనేదే శ్రీకాంత్ బాధ అని ఆ సర్కిల్ లో బహిరంగంగా వినపడ్డ మాట. అయితే తాజాగా శ్రీకాంత్ పూర్తిగా ఆ క్యాప్ కి బై చెప్పేసి బాలకృష్ణ ప్రక్కన చేరాడని అంటున్నారు. దానికి కారణం ...బాలకృష్ణ తాజా చిత్రం శ్రీరామ రాజ్యంలో బుక్కయ్యారు. తెర మీద కాకుండా తెర వెనక కూడా బాలకృష్ణను అన్నయ్యను చేసుకున్నాకే ఈ అవకాశం అతన్ని వరించందంటున్నారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ..'తెలుగు చిత్రసీమలో ఎన్‌టిఆర్, బాలకృష్ణ మినహా ప్రస్తుతం ఉన్న అగ్రహీరోలందరితోనూ సినిమాలు చేశాను. బాలకృష్ణతో సినిమా చేయడం, ఆయన పక్కనే లక్ష్మణునిగా నటించడం అదృష్టంగా భావిస్తున్నాను"అని చెప్పారు. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X