శ్రీకాంత్ ‘దేవరాయ’ డిటేల్స్

By Bojja Kumar

శ్రీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవరాయ'. ఇందులో శ్రీకాంత్ శ్రీకృష్ణదేవరాయలు, దొరబాబుగా రెండు పాత్రలు చేస్తున్నారు. 1500 సంవత్సరాల క్రితం జరిగిన కథను తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నారు. నానికృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. సన్‌రే ఇంటర్నేషనల్ సినిమా పతాకంపై కిరణ్ జక్కంశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తయింది.

దేవరాయ గురించి నిర్మాత మాట్లాడుతూ "గత నెల్లో ఓ షెడ్యూల్ జరిగింది. భారీ సెట్స్‌లో చారిత్రాత్మక సన్నివేశాలను, గ్రాఫిక్ వర్క్‌ను చిత్రీకరించాం. అలాగే శ్రీకాంత్, మీనాక్షి దీక్షిత్‌పై శివశంకర్ నృత్య దర్శకత్వంలో ఒక పాట, ఒక బిట్‌సాంగ్‌ను తీశాం. రెండో షెడ్యూల్‌ను ఈ నెల 28 నుంచి 40 రోజుల పాటు పాలకొల్లులో ప్లాన్ చేస్తున్నాం'' అని అన్నారు.

ఈ చిత్రానికి చక్రి మంచి బాణీలు అందిస్తుండగా.. కెమెరా: పూర్ణ, పాటలు: కరుణాకర్, డా. వెనిగళ్ళ రాంబాబు, కళ: జేకే, ఫైట్స్: రవివర్మ, మాటలు: వీరబాబు బాసిన, స్క్రీన్‌ప్లే: రవిరెడ్డి మల్లు, కథ-దర్శకత్వం: నానికృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X