కృష్ణవంశి 'ఆత్మ' శ్రీకాంత్

కానీ ప్రస్తుతం తాను ఆత్మ అనే పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించదలిచానని దానికి శ్రీకాంత్ అయితే కరెక్టుగా సరిపోతాడని సన్నిహితులు వద్ద చెప్పాడుట. దాంతో ఆ పన్నెండు కోట్ల సినిమా అదే అవుతుందని కొందరు అంటున్నారు. అయితే కృష్ణవంశి ఈ సినిమాకు అంత బడ్జెట్ అనవసరమని,మార్కెట్ కూడా కాదని తర్వాత విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుతున్నాడని టాక్. శ్రీకాంత్ మాత్రం తన నూరవ సినిమా భారీగా ఉండితీరాలనే పట్టుదలతో ఉన్నాడు. దాంతో కృష్ణవంశి ఆత్మ శ్రీకాంత్ అవునా ...కాదా అన్నది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications