శ్రీకాంత్, మోనాలిసాలపై ఐటమ్ సాంగ్

By Staff

శ్రీకాంత్, కావేరీ ఝా జంటగా నటిస్తున్న నగరం సినిమా ఐటమ్ సాంగ్ చిత్రీకరణ హైదరాబాదు నగరంలో జరుగుతోంది. ఐటమ్ సాంగ్ ను శ్రీకాంత్, మోనాలిసాలపై చిత్రీకరిస్తున్నారు. అంజిబాబు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగు దాదాపుగా పూర్తయింది. ఈ సినిమా ద్వారా సిసి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జగపతిబాబు ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X