రా.. రా.. ట్రైలర్ : దెయ్యం సినిమా షూటింగ్ కు వెళితే.. శ్రీకాంత్ నిజంగానే దెయ్యంతో..!

Recommended Video

రా.. రా.. ట్రైలర్ !!

సీనియర్ హీరో శ్రీకాంత్, నజియా నటించిన చిత్రం రా..రా.. ఫిబ్రవరి 23 ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. హర్రర్ కామెడీ చిత్రంగా రా..రా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ హర్రర్ సినిమా షూటింగ్ కు వెళితే శ్రీకాంత్ మరియు వారి బృందానికి నిజంగానే దెయ్యం తారసపడే ఆసక్తికరమైన పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ కమెడియన్లు ఈ చిత్రంలో నటించారు.

శ్రీకాంత్ 125

శ్రీకాంత్ 125

శ్రీకాంత్ నటిస్తున్న 125 వ చిత్రం రా..రా.. ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ సినీదర్శకుడి పాత్రని పోస్తిస్తున్నారు. నజియా ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన నటిస్తోంది.

ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్

ఓ హర్రర్ సినిమా షూటింగ్ కోసం శ్రీకాంత్ మరియు అతడి బృందం వెళుతుంది. అక్కడ దెయ్యంపై హర్రర్ సన్నివేశాలని తీసే క్రమంలో వారిని నిజంగానే దయ్యం తారసపడితే ఎలావుంటుంది.. ఈ ఆసక్తికరమైన పాయింట్ తోనే రా.. రా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హర్రర్ కామెడీ చిత్రంగా

హర్రర్ కామెడీ చిత్రంగా

విజి చరిష్ యూనిట్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. హర్రర్ కామెడీ చిత్రంగా దీనిని మలచారు. ప్రముఖ హాస్య నటులు అలీ, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి, పోసాని వంటి వారంతా ఈ చిత్రంలో నటించారు.

శ్రీకాంత్ తొలిసారి

శ్రీకాంత్ తొలిసారి

శ్రీకాంత్ తొలిసారి నటిస్తున్న నటిస్తున్న హర్రర్ చిత్రం ఇది. ఫిబ్రవరి 23 న విడులవుతున్న ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X