శ్రీకాంత్ ఆపరేషన్ ‘దుర్యోధన’డు కాదు ‘దుశ్సాసన’...!
కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం తన ఇమేజ్ కు భిన్నంగా ఉన్న చిత్రాల్లో నటించబోతున్నాడు. ఒక చిత్రానికి 'గాడ్సే" అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించబోతున్నాడు. మరో చిత్రానికి 'దుశ్సాసన" అనే టైటిల్ పెట్టారట. ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. అన్నట్లు పోసాని దర్శకత్వంలో శ్రీకాంత్ 'ఆపరేషన్ దుర్యోధన" చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రం ఇదే. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ 'రంగ దీ దొంగ" చిత్రంలో నటిస్తూ ఫుల్ బిజీగా వున్నారు.
శ్రీకాంత్ రంగ దీ దొంగ పోసాని కృష్ణమురళి సత్య గాడ్సే ఆపరేషన్ దుర్యోదన srikanth ranga the donga posani krishna murali satya godse operation duryodhana


Click it and Unblock the Notifications