For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సీఎం జగన్ ను హతమార్చేందుకే గులకరాయితో దాడి.. షాకింగ్ రిమాండ్ రిపోర్ట్!!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీకాంత్ ఆపరేషన్ ‘దుర్యోధన’డు కాదు ‘దుశ్సాసన’...!
News
oi-Saraswathi N
By Sindhu
|
కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం తన ఇమేజ్ కు భిన్నంగా ఉన్న చిత్రాల్లో నటించబోతున్నాడు. ఒక చిత్రానికి 'గాడ్సే" అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించబోతున్నాడు. మరో చిత్రానికి 'దుశ్సాసన" అనే టైటిల్ పెట్టారట. ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. అన్నట్లు పోసాని దర్శకత్వంలో శ్రీకాంత్ 'ఆపరేషన్ దుర్యోధన" చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రం ఇదే. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ 'రంగ దీ దొంగ" చిత్రంలో నటిస్తూ ఫుల్ బిజీగా వున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: శ్రీకాంత్ రంగ దీ దొంగ పోసాని కృష్ణమురళి సత్య గాడ్సే ఆపరేషన్ దుర్యోదన srikanth ranga the donga posani krishna murali satya godse operation duryodhana
Story first published: Monday, September 6, 2010, 12:30 [IST]
Other articles published on Sep 6, 2010