టీవీ సీరియల్స్ చూసి భయపడే మానుకున్నా: శ్రీకాంత్

By Srikanya

ఇటీవలి కాలంలో నేను చేసిన సినిమాలన్నీ సీరియస్ కథాంశాలే. నాక్కూడా ఫ్యామిలీ డ్రామాలు చేయాలనివుంది. అయితే టీవీ ఆన్ చేస్తే సీరియల్స్ నిండా అవే కథాంశాలు. ఈ పరిస్థితుల్లో ఫ్యామిలీ డ్రామా చేస్తే చూస్తారా అనే భయం ఉంది. అందుకే చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చారు శ్రీకాంత్. ఆయన తాజా చిత్రం 'విరోధి"రేపు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే 'విరోధి"గురించి చెబుతూ..సిన్సియర్ జర్నలిస్ట్‌గా 'విరోధి" సినిమాలో కనిపిస్తాను. నా విరోధం ఎవరితో అనేది తెరపై చూస్తేనే బావుంటుంది. దర్శకుడు నీలకంఠ ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం నన్ను ఆకట్టుకుంటుంది. నక్సలిజానికి, నా పాత్రకు సంబంధం ఏమిటనేదాన్ని నీలకంఠ చాలా పాలిష్డ్‌గా తీశారు నా తమ్ముడు అనిల్ ఓ మంచి సినిమా తీయాలనే సదుద్దేశంతో 'విరోధి" నిర్మించాడు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X