శ్రీకాంత్, నీలకంఠ చిత్రం 'విరోధి' స్టోరీ లైన్ ఏమిటి

By Srikanya

గతంలో షో, మిస్సమ్మ వంటి చిత్రాలను రూపొందించి ప్రశంశలు అందుకున్న నీలకంఠ గ్యాప్ తీసుకుని రూపొందిస్తున్న చిత్రం విరోధి. శ్రీకాంత్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో కమిలినీ ముఖర్జీ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం స్టోరీ విషయానికి వస్తే ఇందులో శ్రీకాంత్ ఓ జర్నిలిస్టుగా కనిపించనున్నాడు. ఓ జర్నలిస్టు తలచుకొంటే ఏదైనా చేయగలడు అని చెప్పే కథ ఇది. నక్సలిజం, పోలీసు వ్యవస్థ ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. చెడుకి విరోధిగా నిలిచిన హీరో ఏం సాధించాడు అన్న దిశలో కథ జరుగుతుంది. ఓ జర్నిలిస్టు కలం దెబ్బతో అటు ప్రభుత్వం... ఇటు పేదవాళ్లను దోచుకొనే బడా బాబులూ బెదిరకొడతాడు. ఇక అనిల్‌ మేక నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:హెచ్‌.రామచంద్ర, సంగీతం: ఆర్పీ పట్నాయక్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X