వర్షంలో శ్రీమతి కళ్యాణం
శివాల్ దర్శకత్వంతో భానుకిరణ్ నిర్మాణంలో వడ్డే నవీన్, సంగీత జంటగా నటిస్తున్న 'శ్రీమతి కళ్యాణం" చిత్రంలోని చివరి పాట చిత్రీకరణ హైదరాబాద్ లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలను వర్షంలో చిత్రీకరించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సంగీత ద్విపాత్రాభినయం చేసిందన్నారు. రెండురోజుల పాటు సాగిన క్లైమాక్స్ షూటింగ్లో హీరొ హీరోయిన్లతో పాటు ఈ చిత్రంలో నటిస్తున్న పలువురు తడిపి ముద్దయ్యారని వారన్నారు. సూపర్ గ్రోయింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై భారుకిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం:చిర్రావూరి బండారు దానయ్య, సివాల్, సంగీతం సాయి కార్తీక్. కుటుంబ విలువలు ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సుధ, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, దువ్వాసి మోహన్, నారాయణరావు, సూర్య, పి.డి. రాజు
srimathi kalyanam vadde naveen sangeetha sudha chalapathi rao narayana rao surya melkote venumadhav శ్రీమతి కళ్యాణం నవీన్ సంగీత శివాల్ సుధ చలపతిరావు ఎల్బీ శ్రీరామ్


Click it and Unblock the Notifications