»   » సెక్స్ అడిక్ట్ కాన్సెప్ట్: అడల్ట్ మూవీలో తెలుగు యాంకర్ శ్రీముఖి

సెక్స్ అడిక్ట్ కాన్సెప్ట్: అడల్ట్ మూవీలో తెలుగు యాంకర్ శ్రీముఖి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనసూయ, రేష్మి తర్వాత ఈ మధ్య కాలంలో తెలుగు టీవీ షోలలో అందం, హాట్ హాట్ ఆటిట్యూడ్ తో ఆకట్టుకుంటున్న మరో యాంకర్ శ్రీముఖి. తరచూ సినిమాల్లో నటిస్తూనే ఇటు టీవీ యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి తాజాగా అడల్ట్ సినిమాకు కమిటయిందనే వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.

హిందీ అడల్ట్ మూవీ 'హంటర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అవసరాల హీరో పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరో పాత్ర సెక్స్‌కు అడిక్ట్ అయినట్లుగా ఉంటుంది. పలువురు అమ్మాయిలతో ఎఫైర్ నడుపుతుంటారు.

ఈ సినిమాలో హీరో ఎఫైర్లు నడిపే ఒక అమ్మాయి పాత్రలో శ్రీముఖి కనిపించబోతోందని అంటున్నారు. ఆమె ఎంపిక దాదాపుగా ఖరారైందని, సైన్ చేయడమే ఆలస్యమని సమాచారం. హిందీలో హీరోయిన్ పాత్రలో రాధిక ఆప్టే నటించగా, తెలుగులో ఆ పాత్రలో రెజీనా నటించబోతున్నట్లు సమాచారం.

హీరో పాత్ర తీరు తెన్నుల పరిశీలిస్తే... పదిహేనేళ్ల కుర్రాడిగా ఉన్నప్పటి నుండే విపరీతమైన సెక్స్ కోరికలు ఉండే ఆ కుర్రాడు సెక్స్ సినిమాలు చూస్తూ పోలీసులకు దొరికిపోతాడు. ఇక కాలేజీ రోజుల్లోకి వచ్చాక అమ్మాయితో ఎఫైర్, తర్వాత పెళ్లైన ఆంటీతో ఎఫైర్...ఇలా సాగుతుంటుంది. మనికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అవసరమే....అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించే క్యారెక్టర్.

శ్రీముఖి

శ్రీముఖి

ఇప్పటి వరకు శ్రీముఖి పలు చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇటీవల జెంటిల్మెన్ మూవీలో జర్నలిస్టుగా నటించింది.

అడల్ట్ మూవీలో ఎందుకు?

అడల్ట్ మూవీలో ఎందుకు?

ఇలాంటి చిత్రాల్లో ప్రత్యేకమైన పాత్రలు చేస్తేనే కెరీర్ పరంగా గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతోనే శ్రీముఖి ఈ పాత్ర ఒప్పుకున్నట్లు సమాచారం.

హాట్ గా..?

హాట్ గా..?

హిందీ మూవీలో ఉన్న పాత్రలన్నీచాలా హాట్ గా, అందాలు ఆరబోస్తూ ఉంటాయి. తెలుగులో కూడా శ్రీముఖి అలానే ఉండబోతోందా?

గ్లామర్ ఉంది..

గ్లామర్ ఉంది..

శ్రీముఖి ఫిజికల్ లో కావాల్సినంత గ్లామర్ ఉంది కానీ..ఇప్పటి వరకు ప్రదర్శించలేదు. ఈ సినిమాతో ఆమె తన విశ్వరూపం చూపించబోతోందా?

అవకాశాలు ఖాయం

అవకాశాలు ఖాయం

ఈ సినిమా ద్వారా శ్రీముఖి... అనసూయ, రేష్మి మాదిరిగా హాట్ గర్ల్ గా పేరు తెచ్చుకుంటే సినిమా హీరోయిన్ గా అవకాశాలు ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

హీరో పాత్ర

హీరో పాత్ర

దిహేనేళ్ల కుర్రాడిగా ఉన్నప్పటి నుండే విపరీతమైన సెక్స్ కోరికలు ఉండే ఆ కుర్రాడు సెక్స్ సినిమాలు చూస్తూ పోలీసులకు దొరికిపోతాడు. ఇక కాలేజీ రోజుల్లోకి వచ్చాక అమ్మాయితో ఎఫైర్, తర్వాత పెళ్లైన ఆంటీతో ఎఫైర్...ఇలా సాగుతుంటుంది.

అదీ అవసరమే

అదీ అవసరమే

మనికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అవసరమే....అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించే క్యారెక్టర్ హీరోది.

తెలుగులో కూడా బోల్డ్ గానే..

తెలుగులో కూడా బోల్డ్ గానే..

సినిమా ఇందీలో ఎలా బోల్డ్ గా ఉందో.. తెలుగులో కూడా అంతే బోల్డ్ గా ఉంటుందని అవసరాల శ్రీనివాస్ తెలిపారు.

బూతు సినిమా కాదు...

బూతు సినిమా కాదు...

బోల్డ్ సీన్లు ఉన్నంత మాత్రాన ఇది బూతు సినిమా కాదు... సినిమాలో చాలా లోతైన మీనింగ్ ఉంటుంది అంటున్నారు అవసరాల శ్రీనివాస్. ఈ సినిమా ద్వారా నవీన్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు.

English summary
After taking up this crucial journalist role in "Gentleman" movie, bubbly looking Srimukhi is now getting ready to feature in a sex comedy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu