డైరక్టర్ గా అవసరాల శ్రీనివాస్: "జో అచ్యుతానంద" లోగో (ఫొటో)

By Srikanya

హైదరాబాద్ :'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్‌ ప్రస్తుతం మరో సినిమాను డైరెక్ట్‌ చేస్తున్న సంగతి తెలుస్తోంది. విభిన్నచిత్రాల హీరో నారా రోహిత్ తాజా చిత్రానికి "జో అచ్యుతానంద" అనే అచ్చ తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు.

వారాహి చలన చిత్రం పతాకంపై శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా లాంఛనంగా మొదలైన "జో అచ్యుతానంద" రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.

సారణ హీరోయిన్ గా నటించేది ఎవరనేది తెలియాల్సి ఉండగా. గతంలో శ్రీనివాస్ అవసరాన తెరకెక్కించిన "ఊహలు గుసగుసలాడే" చిత్రానికి బాణీలను అందించిన కళ్యాణి కోడూరి ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించనున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

జ్యోతి, అచ్యుతరామారావు, ఆనంద వర్ధనరావు అనే మూడు పాత్ర ల చుట్టూ ఈ కథ తిరుగు తుందట. వారి పేర్లు వచ్చే విధంగా సినిమా టైటిల్‌ ఎంపిక చేసుకున్నాడు.

srinivas Avasarala's 'Jyo Achyutananda' logo

చక్కటి ప్రేమ కథను స్క్రీన్‌పై అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తరువాత కొంత గ్యాప్‌ తీసుకున్న అవసరాల శ్రీనివాస్‌ తన రెండో సినిమా కోసం 'జో అచ్యుతానంద' అనే టైటిల్‌ను ఖరారు చేయటంతోనే సగం సక్సెస్ సాధించారు.

ఇక నారా రోహిత్ మరో చిత్రం కూడా వినాయిక చవితి సందర్బంగా విడుదల చేసారు. ఆ విషయాన్ని ధృవీకరిస్తూ నారా రోహిత్ షేర్ చేసారు. ప్రదీప్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యారు.

Just finished formal pooja for my two new ventures, that are to be produced by Sai Korrapati of Vaarahi Chalana...

Posted by Nara Rohith on 17 September 2015

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X