‘శ్రీనివాస కళ్యాణం’ ట్విట్టర్ రివ్యూ, ఆడియన్స్ ఏమంటున్నారంటే?
Recommended Video

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్ ముందు నుండే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయినట్లు స్పష్టమవుతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరి నుండి గుడ్ టాక్ వినిపిస్తోంది. మంచి ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్న సినిమాగా అందరూ పేర్కొంటున్నారు. ఎమోషనల్ కంటెంటుతో పాటు తగినంత రొమాంటిక్ ఫ్లేవర్ యాడ్ చేయడం సినిమా ప్లస్ అయింది. సినిమా చూసిన వారు ట్విట్టర్లో తమ అభిప్రాయాలు పోస్టు చేశారు.
మంచి మూవీ
మంచి కుటుంబ కథా చిత్రం. పాటలు, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, ప్రకాష్ రాజ్ రోల్ బావుంది.
రోటీనే కానీ.. సెకండాఫ్ బావుంది!
ఫస్టాఫ్ చాలా యావరేజ్. అడ్డాలను మించిపోయిన సతీష్. రోటీనే కానీ సెకండాఫ్ బావుంది.
మంచి ఫ్యామిలీ మూవీ, రేటింగ్ 3.5
మంచి ఫ్యామిలీ మూవీ. రేటింగ్ 3.5
ప్లస్ పాయింట్స్: తారాగణం, డైలాగులు, ఎమోషన్స్, విజువల్స్
మైనస్ పాయింట్స్: సింపుల్ స్టోరీలైన్
ఇది టిపికల్ దిల్ రాజు మూవీ
సెకండాఫ్ బావుంది
సినిమా సెకండాఫ్ బావుంది. హీరో ఈ సినిమాకు మైనస్.
గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
స్టోరీ సింపుల్ గా ఉందే తప్ప... మిగతా వన్నీ హైలెట్. ఫ్యామిలీస్ తప్పకుండా చూడాల్సిన సినిమా.
వాచబుల్ మూవీ
సాధారణ అంచనాలతో వెళితే మంచింది. వాచబుల్ మూవీ.
ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ గుడ్
ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ బావుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చితే హిట్టే.
ప్యూర్ ఫ్యామిలీ మ్యూవీ
ప్యూర్ క్లాస్ మూవీ..ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











