twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీవారి పాదాల చెంతకు ‘బాద్‌షా’(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    తిరుమల : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' మూవీ ప్రింట్స్ బుధవారం తిరుమల శ్రీవారి పాదాల చెంతకు చేరాయి. దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత గోపీమోహన్ వాటిని తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి సినిమా సక్సెస్ కావాలని పూజలు నిర్వహించారు. అనంతరం వారు వాటిని మీడియాకు చూపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను స్లైడ్ షోలో వీక్షించవచ్చు.

    శ్రీవారి పాదాల చెంతకు ‘బాద్‌షా’

    శ్రీవారి పాదాల చెంతకు ‘బాద్‌షా’

    శ్రీవారి పాదాల చెంతకు ‘బాద్‌షా’

    శ్రీవారి పాదాల చెంతకు ‘బాద్‌షా’

    శ్రీవారి పాదాల చెంతకు ‘బాద్‌షా’

    శ్రీవారి పాదాల చెంతకు ‘బాద్‌షా’

    ఈ నెల 5న 'బాద్ షా' చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. 'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందించారు.

    'బాద్‌షా' చిత్రాన్ని మొత్తం నైజాం ఏరియాలో 300లకుపైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఈచిత్రం 100కు పైగా థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసారు. ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్‌కు తోడు శ్రీను వైట్ల దర్శకత్వం కావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Srinu Vaitla visits Tirumala for ‘Baadshah’ Success. Baadshah is an upcoming Telugu action film directed by Srinu Vaitla. The film is produced by Bandla Ganesh under his Parameshwara Art Productions banner. It stars Jr. NTR and Kajal Aggarwal in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X