ప్రిన్స్ తో శ్రీను వైట్ల?

అన్నీ అనుకూలిస్తే అదే యేడాది మధ్యలో మహేష్,శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా ప్రారంభమవుతుంది. 'మిర్చి' చేయకుండా జాస్తి హేమాంబర్‌కి హ్యాండిచ్చిన మహేష్ 'రెడీ' చూశాక శ్రీను డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుట . ఈలోగా శ్రీను సైతం రెండు సినిమాల్ని పూర్తి చేయనున్నాడు. ఇప్పటికే అతను నాగార్జునను 'కింగ్'గా రెడీ చేస్తున్నాడు. దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే సినిమాలో వెంకటేష్‌ను అతను డైరెక్ట్ చేయనున్నాడు. అది 2009 మధ్యలో విడుదలవుతుంది. అంటే మహేష్, శ్రీను కాంబినేషన్ కనఫర్మైనట్లే. మరో మంచి కామిడీకీ రంగం సిద్దమవుతున్నట్లే....


Click it and Unblock the Notifications











