"నా భార్యే నా అదృష్టం"
వద్దువద్దంటూనే వందనారెడ్డిని ఇంటిదాన్ని చేసుకున్న నటుడు శ్రీరామ్ ఇపుడు ఆమెను పొగడ్తలలో ముంచెత్తుతున్నాడు. ఆమెతో తొలి దీపావళిని జరుపుకున్న శ్రీరామ్ మూడు దేశాల హానీమూన్ నుంచి ఈ మధ్యే చెన్నయ్ వచ్చాడు. తన తదుపరి సినిమాతో అపుడే బిజీ అయిన శ్రీరామ్ తమ భార్య గురించి ఇలా చెబుతున్నాడు...నేను నా భార్య వందన లాస్ వెగాస్, వెనిస్, ప్యారిస్ నగరాలకు హానీమూన్ వెళ్లాం...ఆయా ప్రదేశాలలో షాపింగ్ చేసి పెర్ ఫ్యూమ్స్, సన్ గ్లాసెస్ తెచ్చుకున్నాం...ఈసారి దీపావళిని మాత్రం వందన తల్లిదండ్రులతో జరుపుకున్నాం..చాలా సంతోషంగా జరిపాం...అంటున్నాడు శ్రీరామ్.


Click it and Unblock the Notifications











