నాగార్జునరామదాసు బిజినెస్‌ భేష్‌

By Staff

నాగార్జున శ్రీరామదాసు వైజాగ్‌ ఏరియా హక్కులను సిరివెంకటేశ్వర ఫిలింస్‌ వారు కోటీముప్పై లక్షలకు ఎన్‌ఆర్‌ఎ బేసిస్‌లోకొనుగోలు చేసినట్టు తెలిస్తోంది. రామదాసుఆడియోకు మంచి స్పందన కనిపిస్తోంది.పాటలు, కీర్తనలు 20 వరకు ఉన్న ఈ సినిమాఆడియో ఇటీవల లాంఛనంగా భద్రాచలంలోవిడుదలైంది. నాగార్జునకు 2005 సంవత్సరంమిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఆయన మాస్‌హిట్‌ కాగా సూపర్‌ ఫ్లాప్‌ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X