ఇన్నిరోజులు బూతులు తిట్టి.. ఏకంగా లారెన్స్ ఇంట్లోనే శ్రీరెడ్డి, సాధించుకొచ్చింది!

Recommended Video

Sri Reddy Goes to Raghava Lawrence's Home

మీడియా సంచలనం శ్రీరెడ్డి తాజగా సంచలన విషయం ప్రకటించింది. గత కొన్ని నెలలుగా శ్రీరెడ్డి తెలుగు, తమిళ సినీప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరుతో పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ తో తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆ తరువాత ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా తాను నేరుగా లారెన్స్ ఇంటికే వెళ్ళాను అంటూ శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది.

గుడ్ న్యూస్

గుడ్ న్యూస్

అందరికి గుడ్ న్యూస్. లారెన్స్ గారిని ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిశా. గౌరవ మర్యాదలతో నాకు స్వాగతం పలికి ఇంట్లో ఆతిధ్యం ఇచ్చారు. ఇంట్లో చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వారందరిని లారెన్స్ తో చూడడం సంతోషంగా అనిపించింది. ఆ పిల్లలంతా నా బాగు కోసం ప్రార్థించారని తెలిపింది.

 ఇంట్లోనే ఆడిషన్

ఇంట్లోనే ఆడిషన్

లారెన్స్ గారు నాకు ఇంట్లోనే ఆడిషన్ నిర్వహించారు. తన తదుపరి చిత్రం లో మంచి పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు అడ్వాన్స్ కూడా ఇచ్చారని శ్రీరెడ్డి తెలిపింది. దీనితో ఈ విషయాన్ని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంతోషంతో పంచుకుంది.

తిత్లీ భాదితుల కోసం

తిత్లీ భాదితుల కోసం

తాను తీసుకున్న అడ్వాన్స్ ని శ్రీకాకుళంలోని తిత్లీ వరద భాదితుల కోసం ఖర్చు చేస్తానని శ్రీరెడ్డి ప్రకటించడం విశేషం. త్వరలోనే తాను శ్రీకాకుళం వెళతానని కూడా శ్రీరెడ్డి తెలిపింది. శ్రీరెడ్డి సడెన్ గా లారెన్స్ గురించి పాజిటివ్ గా మాట్లాడంతో అందరిలో ఆశ్చర్యం నెలకొంది. వీరి మధ్య చర్చలతో వివాదాలు సమసిపోయి ఉంటాయని భావిస్తున్నారు.

బూతులు తిట్టి

బూతులు తిట్టి

గతంలో లారెన్స్ ని తాను కలిసినప్పుడు తన ప్రైవేట్ భాగాలని ముట్టుకున్నాడని శ్రీరెడ్డి తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మంచి తనం ముసుగులో లారెన్స్ ఇలాంటి పనులు చేస్తున్నారని శ్రీరెడ్డి గతంలో ఆరోపించింది. ఇంత రచ్చా చేసి ఇప్పుడు ఏకంగా లారెన్స్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X