Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోయిన్స్, యాంకర్స్ మొత్తం కలిపి 36 మంది పేర్లు పోస్ట్ చేసిన శ్రీరెడ్డి.. ఎందుకు ?
Recommended Video
టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి చర్చ జరుగుతున్న తరుణంలో శ్రీరెడ్డి సంచలనాలకు తెరతీస్తోంది. సెక్స్ రాకెట్ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన శ్రీరెడ్డి తన పేస్ బుక్ పేజీలో సంచలనానికి తేరా తీసింది. హీరోయిన్స్, సింగర్స్, యాంకర్స్ ఇలా మొత్తం 36 మంది టాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి శ్రీరెడ్డి చేస్తుం పోస్ట్ పై నెటిజన్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టాలీవుడ్ సెక్స్ రాకెట్ ప్రస్తుతం ఇండస్ట్రీని కుదుపునకు గురిచేస్తోంది.
స్టార్ హీరోయిన్స్ పేర్లు
శ్రీరెడ్డి తాజాగా తన పేస్ బుక్ పేజీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేర్లు పోస్ట్ చేసింది. చాలా బాగా పెర్ఫామ్ చేసే స్టార్స్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఈ పోస్ట్ లో కాజల్, త్రిష, శృతి హాసన్ వంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు ఉన్నాయి.
(Image Source:https://www.facebook.com/iamsrireddy/)
యాంకర్స్ కూడా
శ్రీరెడ్డి పలువురు యాంకర్స్ పేర్లు కూడా ప్రస్తావించింది. యాంకర్ శ్యామల, మృదుల, లాస్య, శ్రీముఖి వంటి ప్రముఖ యాంకర్స్ పేర్లు ప్రస్తావించింది.
సింగర్స్ పేర్లు కూడా
శటాలీవడ్ సింగర్స్ పేర్లు కూడా ప్రస్తావించింది. గీతా మాధురి, సింగర్ సునీత పేర్లు పోస్ట్ చేసింది. వీళ్ళతో పటు పలువురు సింగర్స్, టివి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారంటూ చివర్లో కామెంట్ పెట్టింది.
ఫోటో పోస్ట్ చేసి
నీవు శ్రీ రాజ్ అలియాస్ కిషన్ ముడుగుముడికి యుఎస్ ఈవెంట్ లో ఎందుకు కృతజ్ఞతలు తెలిపావు అంటూ శ్రీరెడ్డి రకుల్ ప్రీత్ ఫోటో పోస్ట్ చేసింది.
(Image Source: https://www.facebook.com/iamsrireddy/)