twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున గారు వర్మ గారిని తన్ననవసరం లేదు.. బ్లాక్ బస్టర్ ఆఫీసర్, శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

    |

    Recommended Video

    Sri Reddy Sensational Comments On Officer Movie

    రాంగోపాల్ వర్మ, నాగార్జున సూపర్ హిట్ కాంబినేషన్ లో చాలా కాలం తరువాత వచ్చిన చిత్రం ఆఫీసర్. జూన్ 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ చిత్రాలు ఈమధ్య కాలంలో సరిగా రాణించడం లేదు. కానీ నాగార్జునతో సినిమా అనేసరికి ఆయన ఫాన్స్ కాస్తో కూస్తో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఆఫిసర్ ఆ అంచనాలని కూడా పూర్తిగా నీరుగార్చేసింది. నాగార్జున కెరీర్ లో ఈ చిత్రం అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమాకు వస్తున్న ఓపెనింగ్స్ చూసి అభిమానులు సైతం నివ్వెరపోతున్నారు. కాగా శ్రీరెడ్డి మొదటి నుంచి వర్మకు సపోర్ట్ గా నిలిస్తున్న సంగతి తెలిసిందే. ఆఫీసర్ చిత్రంపై నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారంటూ కామెంట్ చేసిన శ్రీరెడ్డి తాజగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అంటూ అభివర్ణించడం విశేషం.

    పంథా మార్చుకోని వర్మ

    పంథా మార్చుకోని వర్మ

    వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాలు వరుసగా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. కానీ వర్మ ఎప్పుడైనా మ్యాజిక్ చేయకపోతడానే అనే ఆశ ఆయన ఫాన్స్ లో ఉండేది. ఆఫీసర్ చిత్రంతో కూడా రాంగోపాల్ వర్మ తన పంథా మార్చుకోకపోవడంతో ఆడియన్స్ ఆ సినిమా వంక చూడడం కూడా మానేశారు.

    దారుణమైన కలెక్షన్స్

    దారుణమైన కలెక్షన్స్

    ఆఫీసర్ చిత్రం బాగాలేకపోగా అభిమానుల్లో అసహనాన్ని పెంచే విధంగా ఉంది. పెరుగుతున్న నెగిటిక్ టాక్ తో ఈ చిత్రం వసూళ్లు దారుణంగా ఉన్నాయి. స్టార్ హీరో అని చెప్పబడే ఈ హీరోకి కూడా ఇంత దారుణంగా వసూళ్లు ఉండవు.

    పరిశుభ్రంగా ఉంది

    పరిశుభ్రంగా ఉంది

    శ్రీరెడ్డి మరో మారు రాంగోపాల్ వర్మపై తన అభిమానాన్ని చాటుకుంది. ఆఫీసర్ చిత్రం చాలా పరిశ్రుభ్రంగా ఉందని కామెంట్ చేసింది.

    తన్ననవసరం లేదు

    సోషల్ మీడియాలో ఆడియన్స్ రాంగోపాల్ వర్మని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ పై శ్రీరెడ్డి పరోక్షంగా స్పందించింది. రాంగోపాల్ వర్మని నాగార్జున గారు తన్ననవసరం లేదు. ఎదుకంటే ఈ చిత్రాన్ని వర్మ చెప్పిన విధంగానే తీశారు. సౌండ్ ఎఫెక్ట్ చాలా బావుంది అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

    బ్లాక్ బస్టర్ ఆఫీసర్

    బ్లాక్ బస్టర్ ఆఫీసర్

    ఆఫీసర్ చిత్రం ఎవరికీ ఏ కోశానా నచ్చలేదు. ఈ స్టార్ హీరోల సినిమాలకు వచ్చే పార్కింగ్ కలెక్షన్లు కూడా ఆఫీసర్ చిత్రానికి రావడం లేదని సెటైర్లు పడుతున్నారు. పరిస్థితి అంత దారుణంగా ఉన్న శ్రీరెడ్డి మాత్రం ఆఫీసర్ చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రం అంటూ అభివర్ణించింది.

    English summary
    SriReddy says officer movie is blackbuster. SriReddy tweet goes viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X