సంచలనం.. కిషన్ నంబర్‌లో హీరోయిన్స్ ఫోటోలు.. మరోమారు శ్రీరెడ్డి లీక్స్!

సంచలన నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. కాస్టింగ్ కోచ్ విషయంలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు శ్రీరెడ్డి ఇటీవల బయట పెట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మరో మారు పెను ప్రకంపనలు రేపేలా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టింది. చికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నన్ను కూడా వారు కాంటాక్ట్ చేసారని శ్రీరెడ్డి ఇటవల తెలిపింది. కొందరు హీరోయిన్స్ ప్రొఫైల్ పిక్స్ అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Recommended Video

Sri Reddy Sensational Comments On MAA Over Chicago Issue
ఇప్పటికైనా నమ్మండి

ఇప్పటికైనా నమ్మండి

శ్రీరెడ్డి తన పేస్ బుక్ పేజీలో సంచలన విషయాలు వెల్లడించింది. చికాగో సెక్స్ రాకెట్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ఎందుకు పోరాటం చేస్తున్నానో అందరూ ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని కోరింది. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరింది.

వ్యభిచారం చేసేది అందుకే

చిన్న హీరోయిన్లు అయినా, పెద్ద హీరోయిన్లు అయినా అవకాశాల కోసం, విలాసవంతమైన జీవితాలకు వ్యభిచారం చేస్తారని శ్రీరెడ్డి తెలిపింది. కానీ చిన్న నటీమణులు మాత్రం వారి పొట్ట నింపుకోవడానికి వ్యభిచారం తప్పక అచేస్తున్నారని శ్రీరెడ్డి తెలిపింది.

పబ్లిసిటీ కోసం అన్నారు

తాను ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి దారుణాలపై పోరాటం చేస్తుంటే అంతా పబ్లిసిటి కోసం అని నిందించారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. వ్యభిచారం గురించి తాను చెబుతుంటే బూతులు తిట్టారని కూడా శ్రీరెడ్డి వాపోయింది.

మేకప్ చేస్తున్నారు

మేకప్ చేస్తున్నారు


మా అసోసియేషన్ వాళ్ళు ఇంత జరుగుతున్నా సమస్యలకు పరిష్కారం చూపకుండా పై పై మెరుగులు మాత్రమే దిద్దుతున్నారని ఆరోపించింది.

గతంలో నన్ను కూడా

చికాగో సెక్స్ రాకెట్ నడిపిస్తున్న ప్రధాన నిందితుడు కిషన్, అతడి భార్య చంద్ర అమెరికా పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో తనని కూడా వారు సంప్రదించారని శ్రీరెడ్డి తెలిపింది.

హీరోయిన్లే కాదు యాంకర్లు కూడా

హీరోయిన్లే కాదు యాంకర్లు కూడా

సెక్స్ రాకెట్ ఊబిలో చిక్కుకుపోయినవారిలో స్టార్ హీరోయిన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు పేరుగాంచిన యాంకర్స్ కూడా ఉన్నారంటూ ప్రముఖ యాంకర్ లాస్య ఆ మధ్యన ఓ మీడియా ఛానల్ కు తెలిపింది.

కిషన్ నంబర్ లో


శ్రీరెడ్డి తాజాగా సంచలనానికి తెరతీసింది. కిషన్ వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియాలో అతడి నబరుపై ఈ హీరోయిన్స్ ఫోటోలు ఉన్నాయంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X