ఒక పెద్ద డైరెక్టర్ పేరు బయటపెట్టబోతున్నా.. లిస్ట్‌లో ఇంకా చాలామంది.. శ్రీరెడ్డి!

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తుంటే.. టాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం శ్రీరెడ్డి సంచలనాలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ లో నానా హంగామా సృష్టించిన తరువాత శ్రీరెడ్డి తన మకాం చెన్నైకు మార్చింది. తమిళ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అవుతోంది. బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశగా మారిన మీటూ ఉద్యమం గురించి శ్రీరెడ్డి స్పందించింది. వేధింపులు ఎదుర్కొన ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి మీటూ ఉద్యమంలో పాల్గొనాలని శ్రీరెడ్డి తెలిపింది. ఓ తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీరెడ్డి సంచలన విషయాలు వెల్లడించింది.

అది నిజమే

అది నిజమే

నేను చాలా మందితో పడుకున్నా. అది నిజమే. నటీమణులని ప్రలోభపెట్టి వేధించిన వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. త్వరలోనే వారి పేర్లు బయటకు వస్తాయంటూ శ్రీరెడ్డి తమిళ ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేసింది.

 లారెన్స్ గురించి ముందే చెప్పా

లారెన్స్ గురించి ముందే చెప్పా

లారెన్స్ ని ఒకసారి కలిశా. ఆ సమయంలో తన ప్రయివేట్ భాగాలని లారెన్స్ తాకాడని శ్రీరెడ్డి ఆరోపించింది. ఇలాంటి ఘటన ల గురించి చిన్మయి ప్రస్తావిస్తుండడంతో అంతా వింటున్నారు. ఆమె పెద్ద సెలెబ్రిటీ కాబట్టే ఆమె చెబుతున్న వాటికి విలువ ఇస్తున్నారని శ్రీరెడ్డి తెలిపింది.

పెద్ద డైరెక్టర్

పెద్ద డైరెక్టర్

లైంగిక వేధింపుల వ్యవహారంలో తాను పెద్ద దర్శకుడు పేరు బయట పెట్టబోతున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే విడుదల చేశారు. పూర్తి ఇంటర్వ్యూ వస్తే ఆ డైరెక్టర్ ఎవరో తేలనుంది.

పబ్లిసిటీ కోసం కాదు

పబ్లిసిటీ కోసం కాదు

నేను చేస్తున్న ఈ పోరాటం పబ్లిసిటీ కోసం కాదు, నేను గొప్ప కావాలని కాదు. ఈ జాబితాలో ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరి పేర్లు బయట పెట్టాలి. దయచేసి మహిళలంతా మీటూ ఉద్యమంలో పాల్గొనండి అంటూ శ్రీరెడ్డి కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X