ఆశ్చర్యం : అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

By Bojja Kumar

ముంబై : ఎప్పుడూ ఆధిపత్యం కోసం ఆరాటపడే అగ్రహీరోలు వారు. ఒకరిని మించి పోవాలని ఒకరు పోటీ పడి సినిమాలు తీస్తుంటారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో మాటల యుద్ధం కూడా సాగిన సందర్బాలు కూడా నెలకొన్నాయి. వారెవరో కాదు...బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్.

మరి వీరు ఒకే వేదికపైకి వచ్చి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తే ఆశ్యర్యకరమే మరి. బాలీవుడ్ మూవీ 'యామ్లా పగ్లా దీవానా-2' చిత్రం ఆడియో వేదిక ఇందుకు వేదికైంది. మంగళవారం ముంబైలో జరిగిన ఈ వేడుకలో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, ధర్మేంద్ర, రితేష్ దేశ్ ముఖ్, కునాల్ కోహ్లి, జుహి చావ్లా, జెనీలియా, రాకేష్ రోషన్, బాబీ డియోల్.....ఈ చిత్రం ఆడియో సాంగులకు స్టెప్పులేసి సందడి చేసారు.

'యామ్లా పగ్లా దీవానా-2' చిత్రానికి సంగీత్ శివన్ దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర నిర్మాత. ఇందులో ధర్మేద్రతో పాటు ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్యతారాగణం. నేహా శర్మ, క్రిష్టినా అఖీవ హీరోయిన్లుగా చేస్తున్నారు. జూన్ 7న ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సీనియర్ స్టార్ ధర్మేంద్ర ఆహ్వానం మేరకు షారుక్, సల్మాన్, హృతిక్ లాంటి అగ్రహీరోలు హాజరయ్యారు. ఇంత మంది స్టార్స్ ఒకే చోట చేరి సందడి చేయడంతో సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. ఈ కార్యక్రమంలో స్టార్స్ అంతా కలిసి స్టెప్పేలేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, రితేష్, జెనీలియా, రాకేష్ రోన్, కునాల్ కోహ్లి, జుహి చావ్లా తదితరులు ఈ చిత్రం ఆడియో కార్యక్రమానికి హాజరయ్యారు.

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

స్టార్స్ అంతా కలిసి డాన్స్ చేస్తున్న దృశ్యం

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ....నాపై గౌరవంతో అంతా వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

ధర్మేంద్ర, సన్నీ డియోల్, షారుక్, బాబీ డియోల్, జెనీలియా

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

వారెవ్వా......అనే రేంజిలో స్టార్స్ స్టెప్స్

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

అంతా కలిసి డాన్స్ చేయడంతో కార్యక్రమానికి మంచి హైప్ వచ్చింది.

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

అనుప్ ఖేర్‌తో అమీర్ ఖాన్

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

షారుక్ తో కలిసి ధర్మేంద్ర హల్ చల్

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

ఆడియో విడుదల చేస్తున్న దృశ్యం

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

షారుక్ ఖాన్

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

ఈ చిత్రం ద్వారా ఆస్టేలియన్ మోడల్ క్రిస్టినా అఖీవా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

క్రిస్టినా అఖీవా ఈ చిత్రంలో సన్నీ డియోల్ కు జోడీగా నటిస్తోంది.

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

తన ఇద్దరు తనయులతో ధర్మేంద్ర

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

తండ్రి రాకేష్ రోషన్ తో హృతిక్

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

అమీర్ ఖాన్

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

అక్షయ్ కుమార్

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

జునీలియా, రితేష్

అగ్రహీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తూ..(ఫోటోలు)

నేహా శర్మ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X