నెట్ లో షారూఖ్ సెక్స్ దృశ్యాలు

శుక్రవారం నుండి ఈ నాలుగు రోజులలో చాలా మంది వీటిని డౌన్ లోడ్ చేసుకుని మరీ వీక్షించారట.సినిమాలో దీప (మాయ పాత్ర) షారూఖ్ (లలిత్ పాత్ర) తో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. దాంతో దర్శకుడు కొంత స్వేచ్చ తీసుకుని షారూఖ్ ని ఒప్పించి సెక్స్ సన్నివేశాలు గుప్పించారట. అప్పటికి ఇంత డిమాండు లేని షారూఖ్ ఓ.కె. అన్నాడు. మరి ఇప్పుడు అతను బాలీవుడ్ బాద్షా. కాగా బాలీవుడ్ మీడియా దీపని కలిసి ఎంక్వైరీ చేస్తే అర్ధం కాకుండా అలాంటిదేమి జరగదని అంటోంది . కాని ఇలా సెన్సార్ కట్ చేసిన సన్నివేశాలు నెట్ లో పెట్టాలంటే బయిట వాళ్ళకి సాధ్యం కాదు.. ఆ సినిమా తో సంబంధం ఉన్న వాళ్ళకే సాధ్యం అంటున్నారు. అలాగే ఈ కథలో మరో ట్విస్టు ఏంటంటే దీప భర్త కేతన్ మెహతా ఆ చిత్ర దర్శకుడు కావటం. దాంతో ఎవరిని అనుమానించాలన్నది సమస్యగా మారింది.


Click it and Unblock the Notifications











