షాకింగ్: షారుక్ కొడుకు, బిగ్‌బి మనవరాలు ఎంఎంఎస్
హైదరాబాద్: బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించి మరో ఎంఎంఎస్ స్కాండల్ బయట పడింది. అయితే ఈ సారి ఇందులో చిక్కింది బాలీవుడ్ స్టార్స్ కాదు....వారి వారసులు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్, బిటౌన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా ఈ ఎంఎంఎస్ స్కాండల్‌లో చిక్కారు.
లండన్ లోని ఓ నైట్ క్లబ్ లో ఈ స్టార్ కిడ్స్ చాలా క్లోజ్‌గా ఉన్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంటర్నెట్‌లో ఈ ఎంఎంఎస్ క్లిప్ ఇపుడు వైరల్‌లా వ్యాపించింది. అయితే ఇది రియల్ కాదని, ఫేక్ ఎంఎంఎస్ క్లిప్ అని అంటున్నారు. ఏది ఏమైనా స్టార్ కిడ్స్‌కు సంబంధించిన విషయం కావడంతో అంతా ఉలిక్కి పడ్డారు.
లండన్‌లోని సెవెన్ ఓక్స్ స్కూల్లో ఆర్యన్, నవ్య చదువుతున్నారు. అయితే ఈ ఎంఎంఎస్ క్లిప్ మాత్రం రియల్ కాదని, ఫేక్ అని అంటున్నారు. ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. ఈ ఎంఎంఎస్ స్కాండల్ గురించి ఇటు షారుక్ కుటుంబం నుండి, అటు బిగ్ బి కుటుంబం నుండి గానీ ఎవరూ స్పందించలేదు.
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

ఎంఎంఎస్ హల్ చల్
ఆర్యన్ ఖాన్, నవ్య లకు సంబంధించిన ఎంఎంఎస్ స్కాండల్ హల్ చల్ చేస్తోంది.

భవిష్యత్ స్టార్స్
ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ భవిష్యత్తులో బాలీవుడ్లో రాణించాలనే ఆసక్తితో ఉన్నారు.

షారుక్ కొడుకు దేశ ముదురు
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ సంబంధించి ఓ ఫోటో ఒకటి గతంలో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇద్దరు అమ్మాయిలతో ముద్దు పెట్టించుకుంటున్నట్లు ఉన్న ఆ ఫోటో సర్వత్రా చర్చనీయాంశం అయింది. సినిమాల్లోకి రాకముందు ఆర్యన్ అమ్మాయిలతో ఈ రేంజిలో వ్యవహారం నడిపిస్తుండటం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆర్యన్ ఖాన్
ఇప్పటికే ఆర్యన్ హిందీ వెర్షన్ 'ఇన్ క్రెడబుల్స్'కు డబ్బింగ్ చెప్పి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. అదే విధంగా మహారాష్ట్ర తైక్వాండో కాంపిటీషన్ 2010లో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. భవిష్యత్ లో ఆర్యన్ స్టార్ హీరోగా ఎదుగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











