అల్లు అర్జున్ ‘3డి’ హండ్రెడ్ పర్సెంట్ అబద్దం...!?
అల్లు అర్జున్ ఓ స్టైలిష్ స్టార్ మాత్రమే కాదు ఓ ఫ్యాషన్ ఐకాన్ ప్లస్ ఫ్యాన్స్ నిఆకట్టుకోవడంలో నెంబర్ వన్ అన్న విషయం తెలిసిందే..స్టైల్, ఫ్యాషన్ దృష్టిలో పెట్టుకొని రీసెంట్ గా బన్నీ 3డి సినిమా చేస్తున్నాడంటూ వార్తాలు వచ్చాయి..అందులోనూ గ్రేట్ డైరెక్టర్సైన రోబో'శంకర్" మరొకరు యస్ యస్ రాజమౌళి..శంకర్ కి స్ర్కిప్ట్ లో అంత డెప్త్ లేకపోయిన మంచి బిజినెస్ రాబట్టే విధంగా సినిమా చిత్రీకరిస్తాడు..అయితే రాజమౌళి స్ర్కిప్ట్ ని నమ్మి సినిమా చేస్తాడన్న విషయం జగమెరిగిన సత్యం అందుకే ఈ ప్రాజెక్ట్ రాజమౌళి చేస్తున్నాడని వార్తలు జోరుగా సాగాయి..
అయితే అల్లు అర్జున్ తో 3డి సినిమా చేస్తున్నాన విషయం కూడా హెండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అంటున్నారు రాజమౌళి . ఈగ"లో కాజల్ ఐటమ్ సాంగ్ చెయ్యబోతోందంటూ వచ్చిన న్యూస్ గురించి స్పందించిన రాజమౌళి..ఈగ చిత్రం ఒక ప్రయోగాత్మక చిత్రం మాత్రేమే అంటూ...ఇందులో ఐటం పాగ్ ఉందంటూ వచ్చిన వార్త నిజంకాదంటూ కొట్టి పారేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈగ షూటింగ్ లో బిజీగా వున్నాను. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ తో సినిమా స్టార్ట్ అవుతుంది" అంటూ మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానమిచ్చాడు...
'ఈగ" షూటింగ్ లో బిజీగా వున్న రాజమౌళి తను చేయబోయే సినిమాల గురించి, '


Click it and Unblock the Notifications











