RRR‌ ఫస్ట్ షాట్‌.. రాజమౌళి ఎలా యాక్షన్ చెప్పారో మీరే చూడండి..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి సినిమా షూట్ ప్రారంభమైంది. నవంబర్ 19న RRR సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌కు ఎన్టీఆర్, రాంచరణ్‌తోపాటు భారీగా నటీనటులు హాజరయ్యారు. ఈ సినిమా తొలి షాట్‌కు రాజమౌళి ఎలా యాక్షన్ చెప్పారో మీరే చూడండి..

షూటింగ్‌లో రాజమౌళి షాట్‌కు రెడీ అవుతూ.. బ్యాక్ గ్రౌండ్ రెడీనా? చరణ్ రెడీనా.. తారక్ రెడీనా.. క్లాప్, సౌండ్.. యాక్షన్ అని చెప్పారు. ఈ ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. భారీ మల్టీస్టారర్ RRR సినిమా తొలిషాట్‌ చిత్రీకరించారు. ఈ సినిమా షూట్ మొదలైంది అంటూ పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.

SS Rajamouli first shot for RRR movie

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రాన్ని రూ.300 కోట్లతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ల ఎంపిక పూర్తి కాలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X