నా స్టార్ హీరోలతో 'మర్యాద రామన్న' ప్రచారం...రాజమౌళి

By Srikanya

రాజమౌళి, సునీల్ కాంబినేషన్లో రూపొందుతున్న మర్యాదరామన్న చిత్రం ప్రమోషన్ కోసం స్టార్ హీరోలంతా నడుం బిగించనున్నారు. ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ..మేము మర్యాద రామన్న ధీమ్ ప్లే చేయటం కోసం నా గత చిత్రాలలో చేసిన హీరోలందనరనీ ఇన్వైట్ చేస్తున్నాను. వీటితో ఓ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాను. అయితే రామ్ చరణ్ ఊళ్ళో లేడు. అదొక్కటే భాధాకరం. ఇక మర్యాద రామన్న ఆడియో పంక్షన్ లో ఈ వేడుక చోటుచేసుకోనుంది. శిల్ప కళా వేదిక లో జూలై 4న ఈ వేడుక జరపనున్నాను అంటున్నారు. ఇక ఈ ఐడియో మా ప్రొడ్యూసర్ శోభుది అంటున్నారు రాజమౌళి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X