నాకు లవ్ స్టోరీలు నచ్చవు అంటూనే..... ‘తొలి ప్రేమ’పై రాజమౌళి కామెంట్!

By Bojja Kumar

ఏదైనా సినిమా బాగా నచ్చితే తప్ప దర్శకుడు రాజమౌళి దాని గురించి పట్టించుకోరు. తాజాగా విడుదలైన వరుణ్ తేజ్ 'తొలి ప్రేమ' చిత్రం రాజమౌళికి బాగా నచ్చేసినట్లు ఉంది. సినిమా చూసిన వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. వాస్తవానికి రాజమౌళికి ప్రేమ కథా చిత్రాలు పెద్దగా నచ్చవు. మరి అలాంటి వ్యక్తి ఈ చిత్రం గురించి పాజిటివ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది.

Recommended Video

Tholi Prema 1st Day Collections
 ప్రేమ కథా చిత్రాలకు అభిమానిని కాదు

ప్రేమ కథా చిత్రాలకు అభిమానిని కాదు

‘నాకు ప్రేమ కథా చిత్రాలు అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. ఇలాంటి చిత్రాలకు నేను అభిమానిని కాదు. కానీ ‘తొలి ప్రేమ' సినిమా చూసిన తర్వాత చాలా మూమెంట్స్ ఎంజాయ్ చేశాను అని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

 దర్శకుడిపై ప్రశంసలు

దర్శకుడిపై ప్రశంసలు

‘తొలి ప్రేమ' సినిమా విషయంలో కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి పని తీరును రాజమౌళి ప్రశంసించారు. సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడంటూ పొగడ్తలు గుప్పించారు.

 వరుణ్, రాశి గురించి

వరుణ్, రాశి గురించి

ఈ చిత్ర హీరో హీరోయిన్లు వరుణ్ తేజ్, రాశి ఖన్నా గురించి ప్రస్తావిస్తూ.... హీరో వరుణ్ తేజ్ తన సామర్థ్యాలను రోజు రోజుకూ పెంచుకుంటూ వెళుతున్నాడని ప్రశంసించారు. రాశి ఖన్నా అందంగా కనిపించడంతో పాటు నటన పరంగా కూడా చాలా బెటర్ అనిపించిందని చెప్పుకొచ్చారు.

నిర్మాతలకు అభినందనలు

నిర్మాతలకు అభినందనలు

ఈ సందర్భంగా ఈ చిత్ర విజయంపై నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్, బాపినీడులకు రాజమౌళి అభినందనలు తెలిపారు. నిర్మాణ విలువలు చాలా బావున్నాయని ప్రశంసించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X