సావిత్రి స్మృతికి స్టాంపులు

ప్రముఖ నవలా రచయిత ఆర్.కె.నారాయణ్, జాతీయ పతాక రూపకర్త, రచయిత పింగళి వెంకయ్య, మహ్మద్ బాసీర్, కమ్యూనిస్ట్ యోదుడు పి. జీవానందం పేరిట కూడా స్టాంపులు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారసత్వ సంపదకు నిదర్శనాలైన గుల్మర్గ్, డార్జిలింగ్, ఉదకమండలం(ఊటీ), సిమ్లాతో పాటు 12 రాశుల పైన స్టాంపులు విడుదల చేయాలని నిర్ణయించారు.మన మహానటి సావిత్రి పేరిట స్టాంపులు రావటం ఆవిడ అభిమానులకే కాక ఆంధ్రులంతా ఆనందపరిచే అంసం.
movies telugu savitri postal stamp meena kumari kannan devi rk narayanan సావిత్రి దేవికారాణి నారాయణ్


Click it and Unblock the Notifications