వైజాగ్ లో స్టార్ క్రికెట్
విశాఖపట్టణంలో వచ్చేనెల 4న స్టార్ క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లను హీరో సాయి కుమార్, ఆయన సోదరుడు అయ్యప్ప శర్మ, హైదరాబాద్ హాకీ క్రీడాకారుడు ముకేష్ కుమార్ లు సంయుక్తంగా నిర్వహించనున్నారు. పోర్ట్ స్టేడియంలో నవంబర్ 4న రెండు మ్యాచ్ లు జరుగుతాయి. ఒక మ్యాచ్ హీరోస్ ఎలవన్, అజహర్ ఎలవన్ ల మధ్య జరగనుండగా రెండో మ్యాచ్ హీరోయిన్స్ ఎలవన్, ఉమెన్స్ క్రికెటర్స్ ఎలవన్ జట్ల మధ్య జరుగుతుంది. అందరూ వైజాగ్ కు రెడీ కండీ.


Click it and Unblock the Notifications











