Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అలా రెచ్చిపోతాడు.. పడక గది జీవితం గురించి స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్!
సినిమా ఇండస్ట్రీలలో అప్పుడప్పుడు కొంతమంది స్టార్స్ చేసే కామెంట్స్ ఊహించని విధంగా వైరల్ అవుతుంటాయి. తెలిసి అంటారో తెలియక అంటారో గాని వారి వల్ల మరొకరు తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే ఒక స్టార్ హీరో భార్య లైవ్ షోలో చేసిన కామెంట్స్ కాస్త ఇబ్బందికి గురి చేశాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. కబీర్ సింగ్ ఫేమ్.. షాహిద్ కపూర్.
బాక్సాఫీస్ హీరో..
షాహిద్ కపూర్ గతంలో కంటే ఇప్పుడు కొంచెం బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ని పెంచుకున్నాడనే చెప్పాలి. గతంలో ఎన్నో సినిమాలు చేసిన షాహిద్.. ఒక్క కబీర్ సింగ్ తోనే తన మార్కెట్ ని 200కోట్లు దాటించేశాడు. అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా ఈ హీరో స్థాయిని గట్టిగానే పెంచేసింది. రెమ్యునరేషన్ డోస్ పెంచిన షాహిద్ ఇప్పుడు కెరీర్ ని జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నాడు.
షాహిద్ ఫ్యామిలీ లైఫ్..
మీరా రాజ్ పుత్ ని షాహిద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె సినిమా పరిశ్రమలో పెద్దగా కొనసాగకపోయినప్పటికి అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తారు. ఫ్యామిలీ లైఫ్ లోకి వచ్చిన తరువాత తన కెరీర్ లో చాలా మార్పులు వచ్చాయని షాహిద్ చాలా సెంటిమెంట్ గా ఫీలవుతుంటాడు. అయితే ఒక షోలో షాహిద్ తన భార్య కామెంట్స్ కి షాక్ అయ్యాడు.
సెక్సువల్ లైఫ్ గురించి
ఒక టాక్ షోకు షాహిద్ తన భార్యతో వెళ్లగా ఇద్దరు వారి పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక సెక్సువల్ లైఫ్ గురించి ప్రశ్న ఎదురవ్వగా.. మీరా రాజ్ పుత్ తడుముకోకుండా ఆన్సర్ ఇచ్చింది. ఆ బోల్డ్ ఆన్సర్ కు షాహిద్ ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా ఆమె చేసిన కామెంట్స్ కి నెటీజన్స్ కూడా షాక్ అయ్యారు. షాహిద్ బెడ్ పైన రెచ్చిపోతాడాని కామెంట్ చేసింది.
Recommended Video
రొమాంటిక్ బాయ్..
ఇష్టమైన శృంగార భంగిమ గురించి కూడా మీరా కామెంట్ చేయడంతో షాహిద్ ఒక్కసారిగా తల దించుకొని సరదాగా నవ్వుకున్నాడు. అతను కంట్రోల్ ఫ్రీక్ రొమాంటిక్ బాయ్ అనే స్ట్రాంగ్ కామెంట్ చేయడంతో షాహిద్ కొన్ని సెకన్ల పాటు సైలెంట్ అయిపోయాడు. ఇక మీరా తన భర్తపై ఉన్న ప్రేమ గురించి అతను ఫ్యామిలీ కోసం తీసుకునే కేరింగ్ గురించి కూడా వివరణ ఇచ్చింది.