»   » ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్: చిందులేసిన సినీ తారలు (ఫోటోలు)

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్: చిందులేసిన సినీ తారలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా హీరోయిన్లు శృతి హాసన్, తాప్సీ, పురుల్ యాదవ్, రిమా కలింగల్, కేథరిన్, సంచిత, ఆదా శర్మ తదితర హీరోయిన్లు 61 సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం హిట్ సాంగులలకు డాన్స్ చేసి సభికులను అలరించారు. జులైన 12న సాయంత్రం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

తాప్సీ

తాప్సీ

హీరోయిన్ తాప్సీ 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా డాన్స్ చేస్తున్న దృశ్యం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక జరిగింది.

శృతి హాసన్

శృతి హాసన్

హీరోయిన్ శృతి హాసన్ 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా డాన్స్ చేస్తున్న దృశ్యం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక జరిగింది.

కేథరిన్

కేథరిన్

సెక్సీహీరోయిన్ కేథరిన్ 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా డాన్స్ చేస్తున్న దృశ్యం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక జరిగింది.

మళయాలం బ్యూటీ రీమా కలింగల్

మళయాలం బ్యూటీ రీమా కలింగల్

మళయాలం బ్యూటీ రామా కలింగల్ 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా డాన్స్ చేస్తున్న దృశ్యం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక జరిగింది.

పరూల్ యాదవ్

పరూల్ యాదవ్

కన్నడ హీరోయిన్ పరూల్ యాదవ్ 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా డాన్స్ చేస్తున్న దృశ్యం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక జరిగింది.

హీరోయిన్ సంచిత

హీరోయిన్ సంచిత

హీరోయిన్ 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా డాన్స్ చేస్తున్న దృశ్యం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక జరిగింది.

ఆశా శరత్

ఆశా శరత్

నటి ఆశా శరత్ 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా డాన్స్ చేస్తున్న దృశ్యం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక జరిగింది.

శృతి హరి హరన్

శృతి హరి హరన్

నటి శృతి హరిహరన్ 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా డాన్స్ చేస్తున్న దృశ్యం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక జరిగింది.

ప్రేక్షకుల సందడి

ప్రేక్షకుల సందడి

హీరోయిన్ శృతి హాసన్ డాన్స్ చేస్తున్నపుడు ప్రేక్షకులు సందడి చేసారు. ఈలలు వేస్తూ కేరింతలు కొడుతూ గోలగోల చేసారు.

శృతి పెర్ఫార్మెన్స్ చూస్తున్నకమల్ హాసన్

శృతి పెర్ఫార్మెన్స్ చూస్తున్నకమల్ హాసన్

కూతురు శృతి హాసన్ పెర్ఫార్మెన్స్ వీక్షిస్తున్న నటుడు కమల్ హాసన్. ఆయన పక్కన నయనతార కూడా ఉన్నారు.

చిన్మయి, రాహుల్ యాంకరింగ్

చిన్మయి, రాహుల్ యాంకరింగ్

ఈ కార్యక్రమానికి దంపతులైన సింగర్ చిన్మయి, నటుడు రాహుల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ప్రముఖుల హాజరు

ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కమల్ హాసన్, మహేష్ బాబు, సూర్య, ఏఆర్ రెహమాన్, ధనుష్, నయనతార, శృతి హాసన్, తమన్నా, సమంత తదితరులు హాజరయ్యారు.

భారీగా ఏర్పాట్లు

భారీగా ఏర్పాట్లు

61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా నిర్వాహకులు ఏర్పాట్లు భారీగా చేసారు.

మహేష్ బాబు, శృతి హాసన్, త్రిక్రమ్

మహేష్ బాబు, శృతి హాసన్, త్రిక్రమ్

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా పక్కపక్కనే కూర్చున్న మహేష్ బాబు, త్రివిక్రమ్, శృతి హాసన్

English summary
Leading South Indian actresses like Shruti Hassan, Taapsee Pannu, Parul Yadav, Rima Kallinghal, Catherine Tresa, Sanchita, Asha Sarath performed dance for the tunes of the super-hit Telugu, Tamil, Kannada and Malayalam songs at the 61st Idea South Filmfare Awards 2013 held at Nehru Stadium in Chennai on July 12. We bring you the photos of their dance performances.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu